ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాముకాటుతో మహిళా రైతు మృతి

ABN, First Publish Date - 2020-12-30T05:29:41+05:30

మండలంలోని కుచ్లాపూర్‌ గ్రామానికి చెందిన నోముల వీణ(30) అనే మహిళా రైతు పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, డిసెంబరు 29: మండలంలోని కుచ్లాపూర్‌ గ్రామానికి చెందిన నోముల వీణ(30) అనే మహిళా రైతు పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం తమ పొలంలో పనులు చేస్తుండగా మధ్యాహ్న సమయంలో పాముకాటు వేయడంతో కుటుంబీకులు గమనించి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-30T05:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising