ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలి’

ABN, First Publish Date - 2020-04-10T11:15:08+05:30

కరోనావైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి నిర్మల్‌ జిల్లా శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు లాక్‌డౌన్‌కు ప్రతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌, ఏప్రిల్‌ (ఆంధ్రజ్యోతి) : కరోనావైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి నిర్మల్‌ జిల్లా శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. గురువారం నిర్మల్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ముస్లీం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్మల్‌ జిల్లాలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ వెంకట్‌ రెడ్డి, డీఎస్పీ ఉపేంధర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్‌ దివాకర్‌, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2020-04-10T11:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising