ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపేందుకు కృషి

ABN, First Publish Date - 2020-12-16T05:02:27+05:30

దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపి క్రీడల్లో రాణించేలా తమవంతు కృషి చేస్తున్నామని మహిథ ఫౌండేషన్‌ కమ్యూని కేషన్‌ డైరెక్టర్‌ ఇందిరా పెనుబోలు అన్నారు. నవంబరు 19న శ్రీనగర్‌లో ప్రారంభించిన కశ్మీర్‌ టూ కన్యాకుమారి ఇన్ఫినిటి రైడ్‌ మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది.

జిల్లా కేంద్రానికి చేరుకున్న అథెట్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 15: దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపి క్రీడల్లో రాణించేలా తమవంతు కృషి చేస్తున్నామని మహిథ ఫౌండేషన్‌ కమ్యూని కేషన్‌ డైరెక్టర్‌ ఇందిరా పెనుబోలు అన్నారు. నవంబరు 19న శ్రీనగర్‌లో ప్రారంభించిన కశ్మీర్‌ టూ కన్యాకుమారి ఇన్ఫినిటి రైడ్‌ మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇందులో మొత్తం 30 మంది దివ్యాంగ ఫ్యారా అథ్లెట్స్‌ ఉన్నారు. ఈ సందర్భంగా ఇందిరా పెనుబోలు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అదే తరహాలో ఇండియాకు మెడల్‌ను సాధించేలా వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపేలా సైకిల్‌ యాత్రను నిర్వహిస్తు న్నామన్నారు. గతంలో జాతీయ స్థాయిలో మెడళ్లు సాధించారని తెలిపారు. ఈ నెల 31వరకు కన్యాకుమారి చేరుకుంటామని తెలిపారు.

Updated Date - 2020-12-16T05:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising