ఇన్‌చార్జి డీపీఆర్వోగా సంపత్‌కుమార్
ABN, First Publish Date - 2020-12-02T04:30:58+05:30
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి డీపీఆర్వోగా సంపత్‌కుమార్ మంగళవారం బాధ్యతలు చేప ట్టారు.
బాధ్యతలు స్వీకరిస్తున్న సంపత్‌కుమార్
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు1: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి డీపీఆర్వోగా సంపత్‌కుమార్ మంగళవారం బాధ్యతలు చేప ట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన తిరుమల అడిషనల్ డీపీఆర్వోగా పదోన్నతిపై నిర్మ ల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జర్నలిస్టుల సమ స్యల పరిష్కారానికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది వసంత్, నరేష్, తదితరులు డీపీఆర్వోకు అభినందనలు తెలిపారు.
Updated Date - 2020-12-02T04:30:58+05:30 IST