ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ అభివృద్ధికి దాతలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2020-09-25T05:49:12+05:30

ఆలయాల అభివృద్ధికి దాతలు సహాయ సహకా రాలు అందించి దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకోవాలని గూడెం దేవస్థాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి,సెప్టెంబరు 24: ఆలయాల అభివృద్ధికి దాతలు సహాయ సహకా రాలు అందించి దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకోవాలని గూడెం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వడ్లూరి అనూష సూచించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశానుసారం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ కార్యాలయంలో గురువారం దాతలతో సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లా డుతూ గతంలో ఈ ఆలయానికి దాతల సహాయ సహకారాలతో ఆలయ అభివృ ద్ధి చెందిందన్నారు.


కరోనా కష్టకాలంలో ఆలయానికి ఆదాయం తగ్గిందన్నారు. దాతలు ముందుకు వచ్చి అభివృద్ధికి సహకరించాలన్నారు. చింతగట్టుకు చెందిన ఆలయ దాత సధాశివరెడ్డి ముందుకు వచ్చి గోదావరి నది నుంచి దేవస్ధానం వరకు  వాటర్‌ సప్లై కొరకు మోటార్‌ బిగించుటకు ఒప్పుకోవడంతో ఆయనను సన్మానించారు. ఆలయ సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు చంద్రశేఖర్‌, సత్యనా రాయణ, అంజయ్య, ఆలయ సిబ్బంది దాతలు పాల్గొన్నారు. 


ఆలయ అభివృద్ధి దాతలకు సన్మానం

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని శ్రీవిశ్వనాథ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు వారం అభివృద్ధికి తోడ్పడుతున్న పలువురు దాతలను గురువారం ఘనంగా సన్మానించారు. 16వ వార్డు కౌన్సిలర్‌ బోరిగం శ్రీనివాస్‌ దాతగా వ్యవహరిస్తు న్నం దున ఆయనను ఆలయ అర్చకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.  ఆలయ ఈఓ రవికుమార్‌, అర్చకులు, ఇతక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T05:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising