ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీడీగా సంధ్యారాణి బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2020-12-03T05:20:17+05:30

ఉట్నూర్‌ ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంధ్యారాణీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌చార్జీ డీడీగా పని చేసిన చందనసర్పేను ప్రభుత్వం బదిలీ చేయగా ఆమె స్థానంలో సంధ్యారాణీ నియామకమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, డిసెంబరు 2: ఉట్నూర్‌ ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంధ్యారాణీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌చార్జీ డీడీగా  పని చేసిన చందనసర్పేను ప్రభుత్వం బదిలీ చేయగా ఆమె స్థానంలో  సంధ్యారాణీ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పని చేసిన అనుభవాలు ఉండడంతో గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం, దినసరి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన డీడీని సన్మానించారు. ఇందులో కేబీసీ నారాయణ, సోనేరావు, బాపురావు, బాబు, విఠల్‌, నితిన్‌, సుదీర్‌, సౌమ్య, చందర్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising