ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డర్టీ హరి’ నిర్మాతపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-12-15T06:20:46+05:30

డర్టీ హరి సినిమా నిర్మాత శివరామకృష్ణతో పాటు ప్రచార ఏజెన్సీపై జూబ్లీహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో క్రిమినల్‌ కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జారాహిల్స్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):  డర్టీ హరి సినిమా నిర్మాత శివరామకృష్ణతో పాటు ప్రచార ఏజెన్సీపై జూబ్లీహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. డర్టీ హరి సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లకు పోస్టర్లను అంటించారు. యువతను తప్పుదోవ పట్టించేలా, స్ర్తీలను అవమానించేలా పోస్టర్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు సుమోటోగా కేసు తీసుకొని నిర్మాతతోపాటు ప్రచార ఏజెన్సీపై మహిళా చట్టం 292, సెక్షన్‌ 3, 4, 6 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2020-12-15T06:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising