ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనిపించని సామాజిక దూరం

ABN, First Publish Date - 2020-04-03T09:02:05+05:30

ప్రపంచాన్నే భయ భ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌, ఎస్పీలతో పలువురు ప్రజా ప్రతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 2: ప్రపంచాన్నే భయ భ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌, ఎస్పీలతో పలువురు ప్రజా ప్రతి నిధులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇదే సందర్భంలో సామాజిక దూరం తప్పనిసరి అని తమ ప్రసంగంలో వినిపిస్తున్నా జిల్లా పరి షత్‌ చైర్మన్‌ జనార్ధన్‌ రాథోడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌లు వారు నిర్వహించే కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించడం లే దు. గురువారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉచిత బియ్యం పం పిణీ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించకుండానే మున్సిపల్‌ చైర్మన్‌ బియ్యం పంపిణీ చేయగా అటు నార్నూర్‌ మండలంలోని తడి హత్నూర్‌ గ్రామంలో సామాజిక దూరం పాటించకుండా, నిబంధనలు మరిచి జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ ప్రజలకు ఉచిత బియ్యం పంపి ణీ చేశారు.   

Updated Date - 2020-04-03T09:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising