ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN, First Publish Date - 2020-07-11T09:40:48+05:30

కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రపం చంలోనే దేశం నాలుగవ స్థానంలోకి రావడం దురదృష్టకరని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 10: కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రపం చంలోనే దేశం నాలుగవ స్థానంలోకి రావడం దురదృష్టకరని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌ తెలిపారు. శుక్రవారం పార్టీ  కార్యాలయ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్‌ ఏవో సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. పేదలం దరికి ఉచితంగా రేషన్‌ షాపుల  ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఖలీందర్‌,  మేకల దాసు, జోగుల మల్లయ్య, బి. సుదర్శన్‌, దాగం మల్లేష్‌, ముష్కె సమ్మయ్య,  పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-11T09:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising