ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీమార్గమే రాజమార్గం

ABN, First Publish Date - 2020-12-30T04:43:20+05:30

రాజీమార్గమే రాజమార్గమని జిల్లా మూడో అదనపు న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు.

కేసు పరిష్కరిస్తున్న జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి నారాయణబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జిల్లా మూడో అదనపు న్యాయ మూర్తి నారాయణబాబు 

ఆసిఫాబాద్‌, డిసెంబరు29: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా మూడో అదనపు న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. మంగళవారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌లను సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆరు బ్యాంకు కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్ర మంలో న్యాయవాదులు విద్యా సాగర్‌, నాగేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T04:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising