ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-05-25T08:57:45+05:30

కడెం మండలం కన్నాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 266 ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని చెన్నూరు రాజన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, మే 24: కడెం మండలం కన్నాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 266 ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని చెన్నూరు రాజన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ భూమిలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నప్పటికీ స్థానిక తహసీల్దార్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది. అందుకే ఆదివారం రోజున జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీని కలిసి అతనిపై ఫిర్యాదు చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి పేద ప్రజలకు పంచాలని బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ కలెక్టర్‌ను కోరగా వెంటనే అతనిపై చర్య తీసుకుని భూమిని స్వాధీనం చేసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కే. భాస్కర్‌, దేవేంధర్‌గౌడ్‌, ప్రవీణ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-25T08:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising