ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బజార్‌ను మూయించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-03-24T12:49:32+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కఠి న చర్యలు తీసుకోవాలని, ఎలాంటి జన సంచారం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి23: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కఠి న చర్యలు తీసుకోవాలని, ఎలాంటి జన సంచారం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉదయం నుంచి కొనసాగుతున్న రైతుబజా ర్‌ను, పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను సాయంత్రం కలెక్టర్‌ దేవసేన సందర్శించి బంద్‌ చేయించారు. జనసందోహాం ఎ క్కువగా ఉండవద్దని, దీంతో వైరస్‌వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని ఆమె సూచించారు.


సాయంత్రం కొనసాగిన వ్యాపార సముదాయాలన్ని ంటిని వెంటనే మూసి వేయాలని ఎలాంటి విక్రయాలు జరుపకూడదని ఆమె ఆదేశించారు. అక్కడే ఉండి సముదాయాలను మూసి వేయించిన ఆమె కరోనావైరస్‌ నివారణకు చేపట్టే చర్యల్లో ప్రజలు సహకరించాలని వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్ర మిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Updated Date - 2020-03-24T12:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising