ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి’

ABN, First Publish Date - 2020-08-10T10:16:44+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకె రవిలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 9: కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకె రవిలు అన్నారు. ఆదివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ, క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మి క వ్యతిరేక విధానాలను మానుకోవాలని, పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు. దేశంలో రైల్వే, కోల్‌, ఇస్రో, రక్షణ రంగ పరిశ్రమలు, ఇన్సూరెన్స్‌ తదితర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు దోచి పెడుతోందని, ఈ విధానాన్ని కేంద్రం రద్దు చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నాయకులు చంద్రమౌ ళి, గోవర్ధన్‌, సాం బారు వెంకటస్వామి, సీఐటీయూ ఎస్‌సీఈయూ మందమర్రి బ్రాంచ్‌ అధ్యక్షుడు మెడవెల్లి శంకర్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T10:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising