ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకే అంగన్‌వాడీ ఉద్యోగం ఇవ్వాలని వినతి

ABN, First Publish Date - 2020-12-21T03:46:56+05:30

ఐసీడీఎస్‌లో పరంగా జైనూరు మండలం పార గ్రామ పంచా యతీలోని అంగన్‌వాడీ ఉద్యోగాన్ని అర్హులైన స్థానికులకే ఇవ్వాలని గ్రామస్థులు ఆదివారం సీడీపీవో ప్రాజెక్ట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

అధికారికి వినతి పత్రం అందజేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూరు, డిసెంబరు20: ఐసీడీఎస్‌లో పరంగా జైనూరు మండలం పార గ్రామ పంచా యతీలోని అంగన్‌వాడీ ఉద్యోగాన్ని అర్హులైన స్థానికులకే ఇవ్వాలని గ్రామస్థులు ఆదివారం  సీడీపీవో ప్రాజెక్ట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఆ గ్రామ పేసా కో-ఆర్డినేటర్‌ కురం సిత్తు మాట్లా డుతూ సంబంధిత అధికారులు స్థాని కులకు అవకాశం ఇవ్వకుండా నార్నూర్‌ మండలం, ఉషేగాం అభ్య ర్థులకు అవకాశం ఇస్తున్నారన్నారు.  స్థానికేతరులకు అవకాశం ఇస్తే ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారి కార్యా లయం ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో   వార్డు సభ్యులు కుంర అనసూయ బాయి, ఆత్రాం అనిల్‌కుమార్‌, మేస్రాం జ్ఞానేశ్వర్‌, ఆడ సెడ్మారావ్‌, మేస్రాం రాధాబాయి ఉన్నారు.

Updated Date - 2020-12-21T03:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising