ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన అఖండ హరినామ సప్తాహం

ABN, First Publish Date - 2020-12-15T06:19:40+05:30

చుచుంద్‌ గ్రామ సిద్ధేశ్వర ఆలయంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం సోమవారం ముగి సింది.

యోగేష్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో భక్తుల భజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసారూరల్‌, డిసెంబరు 14 : మండలంలోని చుచుంద్‌ గ్రామ సిద్ధేశ్వర ఆలయంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం సోమవారం ముగి సింది. యోగేష్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో భజన, సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయ కమిటీ చైర్మన్‌ పి.రామన్న మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గ్రామకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-12-15T06:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising