ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

ABN, First Publish Date - 2020-07-12T15:04:17+05:30

తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం మొదలైన ప్రతిపక్ష పార్టీల నేతల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం మొదలైన ప్రతిపక్ష పార్టీల నేతల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు రాజీనామా చేశారు. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భార్గవ్ దేశ్ పాండే పదవికి రాజీనామా చేశారు. వ్యక్తి గత కారణాల వల్లే రాజీనామా చేసినట్టు పాండే వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కొత్త నేతను నియమించే దాకా కొనసాగమని సూచించారు. కాగా.. భార్గవ్ త్వరలోనే తన కుటుంబీకులు, అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని సమాచారం.

Updated Date - 2020-07-12T15:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising