52 మందికి కరోనా పరీక్షలు
ABN, First Publish Date - 2020-12-12T04:56:16+05:30
తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శుక్రవారం భీంపూర్ మండలం పిప్ప ల్‌కోటిలో కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.
భీంపూర్, డిసెంబరు 11: తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శుక్రవారం భీంపూర్ మండలం పిప్ప ల్‌కోటిలో కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. మొత్తంగా 52మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చిం దని వైద్య సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత కరోనా వ్యాధి నిర్దారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్, సూపర్ వైజర్ తులసీరాం, హెచ్‌వీ.సంపతి, హెల్త్ అసిస్టెంట్ వెంకటి, ఏఎన్‌ఎంలు కళావతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:56:16+05:30 IST