ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 39 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-09-14T10:30:46+05:30

జిల్లాలో ఆదివారం 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు13: జిల్లాలో ఆదివారం 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో 22 మందికి, కాగజ్‌నగర్‌లో 13 మందికి, రెబ్బెనలో నలుగురికి కరోనా సోకినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-14T10:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising