ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి

ABN, First Publish Date - 2020-11-03T22:40:31+05:30

తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌: జిల్లాలోని తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతులు దాడి చేశారు. రికార్డుల్లో తన భూమిని తక్కువగా చూపాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనలో కప్పర్ల- వడ్డాడి గ్రామాల రైతుల భూములను వీఆర్వో రోహిత్‌ తక్కువగా నమోదు చేశాడని ఆరోపిస్తున్నారు. సవరణ కోసం రెండేళ్లుగా వీఆర్వో చుట్టూ రైతులు తిరుగుతున్నట్లుగా వాపోతున్నారు. 

Updated Date - 2020-11-03T22:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising