ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన పుట్టిన రోజున మొక్కనాటిన సినీనటుడు వేణు

ABN, First Publish Date - 2020-06-05T00:12:44+05:30

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ఛాలెంట్‌ను స్వీకరించిన సినీన హీరో వేణు తొట్టెంపూడి తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం మాదాపూర్‌లో మొక్కలు నాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ఛాలెంట్‌ను స్వీకరించిన సినీన హీరో వేణు తొట్టెంపూడి తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం మాదాపూర్‌లో మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్‌ఛాలెంజ్‌ పేరుతో జరుగుతున్న మహా ప్రయత్నంలో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని వేణు ఈసందర్భంగా అన్నారు. కాగా వేణు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినందుకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-06-05T00:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising