ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం లక్ష్యాలు సాధించాలి : డీఎంఏ

ABN, First Publish Date - 2020-07-16T09:45:59+05:30

ఆరో విడత హరితహారం లక్ష్యాలను సాధించాలని డీఎంఏ సత్యనారాయణ జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ సిటీ, జూలై 15: ఆరో విడత హరితహారం లక్ష్యాలను సాధించాలని డీఎంఏ సత్యనారాయణ జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జీడబ్ల్యూఎంసీ అధికారులతో హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులను సమీక్షించారు.


ఒక ఎకరంలో వేయి మొక్కలు నాటాలని, మియావాకి ప్లాంటేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి వరంగల్‌ నగరంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌.నాగేశ్వర్‌, ఎస్‌ఈ విద్యాసాగర్‌, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో నారాయణరావు, సీహెచ్‌వో సునిత, డీసీ గోధుమల రాజు, సీపీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-16T09:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising