ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిమ్స్‌లో ఏసీబీ తనిఖీలు

ABN, First Publish Date - 2020-11-13T09:03:19+05:30

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 12: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో.. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు.


సిబ్బంది, వైద్యుల వేతనాల చెల్లింపులు, ఇతర రికార్డులను పరిశీలించారు. సుమారు గంటపాటు నిర్వహించిన ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.


Updated Date - 2020-11-13T09:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising