సీఎంఆర్‌ఎ్‌ఫకు ఏబీ ఇన్‌బేవ్ 50 లక్షల విరాళం
ABN, First Publish Date - 2020-11-13T08:59:02+05:30
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏబీ ఇన్‌బేవ్ సంస్థ
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏబీ ఇన్‌బేవ్ సంస్థ రూ.50 లక్షల విరాళాన్ని ఇచ్చింది. ఈ మేరకు చెక్కును సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆ సంస్థ డైరెక్టర్ ఇశాంక్ గుప్తా అందజేశారు.
కాగా, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ ఏజీఎం టి.శ్రీధర్ రూ.25లక్షల చెక్కును అందజేశారు.
Updated Date - 2020-11-13T08:59:02+05:30 IST