ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

97 క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధం

ABN, First Publish Date - 2020-05-22T09:42:43+05:30

మండలంలోని జాకారం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 97క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధమయ్యాయి. గొర్రె భిక్షపతి, పాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, మే 21: మండలంలోని జాకారం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 97క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధమయ్యాయి. గొర్రె భిక్షపతి, పాక నవీన్‌, పాక తిరుపతి పం డించిన మొక్కజొన్నలను విక్రయించేందుకు కాంటాలు నిర్వహించారు.


బస్తాలను తరలించే క్రమం లో అగ్నిప్రమాదం సంభవించి మక్కలన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి బాధిత రైతులను పరామర్శించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-22T09:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising