జనగామలో 74 కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-08-22T10:18:54+05:30
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్టేట్ హెల్త్ బులెటిన్ ద్వారా 22కాగా, ర్యాపిడ్ టెస్టుల్లో 52 కేసులు నిర్ధారణ అయ్యాయి
జనగామ టౌన్, ఆగస్టు 21 :
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్టేట్ హెల్త్ బులెటిన్ ద్వారా 22కాగా, ర్యాపిడ్ టెస్టుల్లో 52 కేసులు నిర్ధారణ అయ్యాయి. జనగామ జిల్లాలో ర్యాపిడ్ టెస్టుల ద్వారా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి-9, అర్బన్ పీహెచ్‌సీ-15, బచ్చన్నపేట-2, స్టేషన్‌ఘన్‌పూర్-8, పాలకుర్తి-1, మల్కాపూర్-5, కొడకండ్ల-6, దేవరుప్పుల-1, రఘునాథపల్లి-2, జఫర్‌గడ్-1, ఇతర పీహెచ్‌సీల పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్ నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.
Updated Date - 2020-08-22T10:18:54+05:30 IST