ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్బన్‌ జిల్లాలో 74 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-15T10:37:35+05:30

వరంగల్‌ అర్బన్‌లో శుక్రవారం 74 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం ఇంచార్జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ అర్బన్‌, ఆగస్టు 14 :  వరంగల్‌ అర్బన్‌లో శుక్రవారం 74  కరోనా కేసులు నమోదు అయినట్లు  వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం ఇంచార్జి సూపరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. గురు, శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో  ధీర్ఘకాలిక వ్యాధులు కలిగిన బాధితులను గుర్తించి ఇందులో ప్రాథమిక స్థాయి దాటిన వారిని ఎంజీఎం కొవిడ్‌ వార్డులో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కాగా, కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు.

Updated Date - 2020-08-15T10:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising