ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గుతున్న వైరస్‌.. జనగామ జిల్లాలో 62 మంది కరోనా బాధితుల డిశ్చార్జి

ABN, First Publish Date - 2020-07-03T17:14:27+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుతోంది. కోవిడ్‌-19 బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది గురువారం డిశ్చార్జి అయినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

22 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స 


జనగామ (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుతోంది. కోవిడ్‌-19 బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది గురువారం డిశ్చార్జి అయినట్లు జనగామ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మహేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 85 మంది కరోనా బారినపడగా, ఒకరు మృతి చెందినట్లు వ్లెడించారు. ఇప్పటి వరకు మొత్తం 62 మంది డిశ్చార్జికాగా, 22 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. జిల్లాలో కరోనావ్యాప్తి తగ్గిపోయిందని, ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావొద్దని ఆయన కోరారు.

Updated Date - 2020-07-03T17:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising