ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు..

ABN, First Publish Date - 2020-12-05T15:27:24+05:30

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,72,719కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,470కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 8,498 యాక్టివ్ కేసులున్నాయి. 2,62,751 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 59,471 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2020-12-05T15:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising