ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5,834 ఉద్యోగాలు భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2020-03-16T09:24:46+05:30

వైద్య, ఆరోగ్య, విద్యుత్‌ శాఖల్లో ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఉద్యోగాలివ్వాలని అభ్యర్థులు డిమాం డ్‌ చేశారు. ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎ్‌సపీఎస్సీకి అభ్యర్థుల డిమాండ్‌ 

ఆబిడ్స్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య, విద్యుత్‌ శాఖల్లో ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఉద్యోగాలివ్వాలని అభ్యర్థులు డిమాం డ్‌ చేశారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఆయా విభాగాల్లో 5,834 ఉద్యోగాల కోసం 2017లో నోటిఫికేషన్‌ ఇవ్వగా 2018లో పరీక్షలు రాశామన్నారు. ఉద్యోగాలివ్వని ప్రభుత్వ తీరుపై సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. 

Updated Date - 2020-03-16T09:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising