ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాబార్డు రుణ చెల్లింపు కోసం 52.97 కోట్లు

ABN, First Publish Date - 2020-09-25T09:30:32+05:30

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాబార్డు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని చెల్లించడానికి ప్రభుత్వం రూ.52.97 కోట్లను విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాబార్డు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని చెల్లించడానికి ప్రభుత్వం రూ.52.97 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ ఉత్తర్వులను జారీ చేశారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్‌ఐడీఎఫ్‌ కింద నాబార్డు నుంచి రుణాన్ని తీసుకుంది. ఈ రుణానికి సంబంధించి ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో చెల్లించాల్సిన వడ్డీని విడుదల చేశారు.


Updated Date - 2020-09-25T09:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising