కూరగాయల వ్యాపారికి రూ. 50 వేలు అందజేత
ABN, First Publish Date - 2020-10-01T11:37:24+05:30
కరోనాతో వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న చందానగర్‌కు
హైదరాబాద్/హైదర్‌నగర్ : కరోనాతో వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న చందానగర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి ఓం ప్రకాశ్‌జోషికి హోఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 50 వేల చెక్కును ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ బుధవారం అందజేశారు.
Updated Date - 2020-10-01T11:37:24+05:30 IST