ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 నిమిషాలు.. రెండు పెయింటింగ్స్‌

ABN, First Publish Date - 2020-09-14T09:36:23+05:30

నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన చిత్రకారుడు, జాతీయ అవార్డు గ్రహీత బరిగెల శ్రీనివాస్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండూరు, సెప్టెంబరు 13 : నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన చిత్రకారుడు, జాతీయ అవార్డు గ్రహీత బరిగెల శ్రీనివాస్‌.. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఆదివారం తన దుకాణంలో లైవ్‌ షో ఏర్పాటు చేశారు. రజాకార్ల తుపాకీకి చెయ్యి అడ్డుపెట్టి కొడవలి ఎత్తిన యువకుడు, సాయుధ పోరాటంలో అమ్మానాన్నను కోల్పోయిన   చిన్నారి.. తుపాకీ గొట్టానికి జెండా కట్టి నివాళులర్పిస్తున్నట్లున్న చిత్రాలను 42 నిమిషాల్లో గీశారు.

Updated Date - 2020-09-14T09:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising