నాలుగేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ABN, First Publish Date - 2020-11-13T16:08:46+05:30
నిజామాబాద్: ఏరుగట్ల మండలం తొర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలుడు నాగేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
నిజామాబాద్: ఏరుగట్ల మండలం తొర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలుడు నాగేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడు నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమిమట్టు ఆనవాళ్లున్నాయి. తల్లే హత్య చేసి ఉంటుందని బంధువులు ఆరోపించారు. బంధువుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
Updated Date - 2020-11-13T16:08:46+05:30 IST