ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతమ్మ సాగర్‌కు 3400కోట్ల పీఎఫ్‌సీ రుణం

ABN, First Publish Date - 2020-12-03T07:17:14+05:30

సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) రిజర్వాయరు నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) రిజర్వాయరు నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ) అంగీకరించినట్లు సమాచారం. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు గోదావరి నీటి లభ్యతను చేకూర్చడానికి వీలుగా ఈ బ్యారేజిని నిర్మిస్తున్నారు.

దీని నిమిత్తంఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పీఎ్‌ఫసీని రుణం కోరింది.  సుమారు రూ.3,400 కోట్లు ఇవ్వడానికి పీఎ్‌ఫసీ అంగీకరించినట్టు తెలిసింది.


Updated Date - 2020-12-03T07:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising