ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 25 అడుగుల ఓరుగల్లు హనుమాన్‌ !

ABN, First Publish Date - 2020-06-18T09:09:39+05:30

వరంగల్‌లో చెక్కిన 25 అడుగుల హనుమాన్‌ విగ్రహం అమెరికాలో పూజలు అందుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన

హన్మకొండ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌లో చెక్కిన 25 అడుగుల హనుమాన్‌ విగ్రహం అమెరికాలో పూజలు అందుకుంటోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూశాయంపేటలోని క్వారీలో ఒకే గ్రానైట్‌ శిలను విగ్రహంగా చెక్కారు. దీని తయారీకి లక్ష డాలర్లు ఖర్చయింది. దీన్ని నౌకలో అమెరికాకు తరలించగా, ఈనెల 11న డిలావర్‌ రాష్ట్రం హాకేసిన్‌లోని మహాలక్ష్మి ఆలయం ఆవరణలో శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రతిష్టించారు. ప్రస్తుతం ఆమెరికాలో అత్యంత ఎత్తయిన గ్రానైట్‌ హనుమాన్‌ విగ్రహం ఇదే. ఈ విగ్రహాన్ని ఆలయం వద్దకు క్రేన్‌ సహాయంతో తీసుకెళ్తున్నప్పుడు 100 కార్లు ర్యాలీగా అనుసరించాయి.  

Updated Date - 2020-06-18T09:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising