ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కొత్తగా 2,296 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-24T14:34:35+05:30

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,296 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,296 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. తెలంగాణలో కరోనా కేసులు 1,77,070కు చేరుకున్నాయి. 1,062 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 29,873 యాక్టివ్ కేసులున్నాయి. 1,46,135 మంది రికవరీ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 26.28 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా జీహెచ్ఎంసీ 321, రంగారెడ్డి 217, మేడ్చల్‌లో 173 కేసులు నమోదు చేశారు.


Updated Date - 2020-09-24T14:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising