ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలబురగి సిమెంట్స్‌కు 20 లక్షల జరిమానా

ABN, First Publish Date - 2020-11-03T08:21:48+05:30

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు తెలంగాణ సరిహద్దులో ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు తెలంగాణ సరిహద్దులో ఉన్న కలబురగి సిమెంట్స్‌కు రూ.20 లక్షల జరిమానాను కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి (కేపీసీబీ) విధించింది.

ఈ సిమెంట్‌ కంపెనీ వల్ల తమ ప్రాంతాలు కాలుష్యకాసారంగా మారుతున్నాయంటూ ఎన్‌జీటీలో రెండేళ్ల క్రితం తాండూరు సిటిజన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా విచారణ జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా ఈమేరకు జరిమానా విధించారు.  


Updated Date - 2020-11-03T08:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising