ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్బన్‌ జిల్లాలో 138 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-08-03T10:49:25+05:30

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆదివారం 138 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో అత్యవసర వైద్యసేవలు అవసరమైనవారిని ఎంజీఎం కోవిడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ అర్బన్‌, ఆగస్టు 2: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆదివారం 138 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో అత్యవసర వైద్యసేవలు అవసరమైనవారిని ఎంజీఎం కోవిడ్‌ విభాగంలో చేర్పించారు. మిగిలిన వారికి హోంక్వారంటైన్‌లో ఉంచి ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. బాధితుల ఆరోగ్యస్ధితిని బట్టి హోంక్వారంటైన్‌ పొడిగిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-08-03T10:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising