ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 నుంచి ‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌’ ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2020-10-04T08:04:51+05:30

వైద్య విద్యా సంచాకుల పరిధిలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యా సంచాకుల పరిధిలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. క్లినికల్‌ విభాగంలో జనరల్‌ మెడిసిన్‌, ఎనెస్థీషియా, సైకియాట్రీ, ఆబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఈఎన్‌టీ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించింది. ఇంటర్వ్యూలు నాంపల్లిలోని టీఎ్‌సపీఎస్సీ(ప్రతిభ భవన్‌) కార్యాలయంలో నిర్వహిస్తామని పేర్కొంది. పూర్తి షెడ్యూలును ఈ నెల 5న ప్రకటిస్తామని, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపింది.

Updated Date - 2020-10-04T08:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising