ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అర్బన్‌’లో 128 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-08-07T06:21:00+05:30

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో గురువారం 128 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ అర్బన్‌,  ఆగస్టు 6 :  వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో గురువారం 128 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి. ఎంజీఎం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. మంగళ, బుధవారం రెండు రోజులు సేకరించిన పరీక్షల్లో గుర్తించిన కరోనా బాధితులను ప్రాఽథమిక స్థాయిలో ఉన్న వారిని హోంక్వారెంటైన్‌లో ఉంచి ఐసోలేషన్‌ కిట్లను అందించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు  ఉన్నవారిని ప్రాథమిక స్థాయి దాటిన వారిని ఎంజీఎం కొవిడ్‌ వార్డులో వైద్యసేవలను అందిస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ విభాగంలో గురువారం మరో 40 అదనపు బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 


Updated Date - 2020-08-07T06:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising