ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణ మాఫీకి 1,200 కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2020-06-01T08:58:30+05:30

రాష్ట్రంలోని రైతులకు రూ. 25 వేల రుణ మాఫీ తక్షణమే చేయడానికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  త్వరలో నర్సాపూర్‌కు కాళేశ్వరం జలాలు: హరీశ్‌రావు 

నర్సాపూర్‌, మే 31: రాష్ట్రంలోని రైతులకు రూ. 25 వేల రుణ మాఫీ తక్షణమే చేయడానికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పరిధిలోని రాయరావు చెరువు పూడికతీత పనులతో పాటు శివ్వంపేటలో తాగునీటి కోసం చేపట్టిన సంప్‌ నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించిన అనంతరం మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించిన డబ్బు వెంటనే రైతుల ఖాతాలో జమ అయ్యేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 


Updated Date - 2020-06-01T08:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising