ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’ పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించండి: సత్యవతి

ABN, First Publish Date - 2020-05-31T08:18:16+05:30

వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి, వారం రోజుల పాటు వారిని పరిశీలించాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.  

Updated Date - 2020-05-31T08:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising