ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ వేసుకున్నా మీరెవరో తెలిసిపోతుంది!

ABN, First Publish Date - 2020-02-27T21:37:32+05:30

కరోనా అనే కోవిడ్‌-19 వైరస్‌ వచ్చి, చైనాలో ఎందరి ప్రాణాలో తీసుకుంటోంది. అందుకే అక్కడ చాలామంది పాపం భయంతో మాస్క్‌లు వేసుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  కరోనా అనే కోవిడ్‌-19 వైరస్‌ వచ్చి, చైనాలో ఎందరి ప్రాణాలో తీసుకుంటోంది. అందుకే అక్కడ చాలామంది పాపం భయంతో మాస్క్‌లు వేసుకు తిరుగుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన బాధేంటంటే - ఈ మాస్క్‌ల వల్ల ఫోనుల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ పనిచేయడం లేదట. ఇందువల్ల విపరీతంగా స్మార్ట్‌ ఫోన్లు వాడే చైనీయులు ఈ పరిణామం వల్ల ఇబ్బందులు పడుతున్నారట. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీల మీద పనిచేసే చైనీస్‌ సంస్థలు కొన్ని ఈ సమస్యను పోగొట్టేందుకు ముందుకొచ్చాయి.


సెన్స్‌ టైమ్‌ SenseTime కింగ్‌ ఫీ Qingfei అనే ఈ సంస్థలు - మాస్క్‌ ధరించినప్పటికీ ముఖాన్ని గుర్తించే విధంగా ఓ కొత్త ఆల్గారిథమ్‌ని డెవలప్‌ చేశాయి. ముఖం మీద 14 కీ పాయింట్లని గుర్తిస్తూ - వాటి ఆధారంగా ముఖాన్ని గుర్తుపట్టే ఈ టెక్నాలజీ అప్‌డేట్‌ కలిగిన ఫోన్లు త్వరలో రాబోతున్నాయట. అవి వస్తే - ఇక మాస్క్‌ ధరించినా ముఖాన్ని గుర్తుపట్టడంలో ఫోన్‌ ఇబ్బంది పడదు. యూజర్ని ఇబ్బంది పెట్టదు!

Updated Date - 2020-02-27T21:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising