ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదు చేస్తే రిపోర్ట్‌ ఇస్తారు

ABN, First Publish Date - 2020-11-07T05:30:00+05:30

వాట్సాప్‌ వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని సమకూరుస్తోంది. ఏదైన మెసేజ్‌కు సంబంధించి వినియోగదారుడు ఫిర్యాదు చేసిన పక్షంలో ఆ చాట్‌కు సంబంధించిన కాపీని వారికి పంపిస్తుంది. దీంతో వినియోగదారుడు సదరు విషయాన్ని సులువుగా చెక్‌ చేసుకోవచ్చు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌ వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని సమకూరుస్తోంది. ఏదైన మెసేజ్‌కు సంబంధించి వినియోగదారుడు ఫిర్యాదు చేసిన పక్షంలో ఆ చాట్‌కు సంబంధించిన కాపీని వారికి పంపిస్తుంది. దీంతో వినియోగదారుడు సదరు విషయాన్ని సులువుగా చెక్‌ చేసుకోవచ్చు. ఈ రిపోర్టింగ్‌ టూల్‌ను మెరుగుపర్చే పనిలో వాట్సాప్‌ ఉంది. ఆండ్రాయిడ్‌పై యాప్స్‌ బేటా యూజర్లకు అందిస్తుంది. సదరు మెసేజ్‌ను పంపిన వాట్సాప్‌ అకౌంట్‌ విషయంలో చర్య తీసుకునేందుకు ఈ సదుపాయం ఉపకరిస్తుంది. ‘రిపోర్ట్‌ కాంటాక్ట్‌’ను సెలెక్ట్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కాంటాక్ట్‌పై ఫిర్యాదు చేసే లేదంటే బ్లాక్‌ చేసే వెసులుబాటు లభిస్తుంది. 


Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising