ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసీ నుంచి మొబైల్‌కి ఫ్రీగా కాల్‌ చేసేదెలా?

ABN, First Publish Date - 2020-07-25T05:30:00+05:30

ఫ్రీగా కాల్‌ చేసేదెలా? పీసీ నుంచి మొబైల్‌కి కాల్‌ చేయడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ యాప్స్‌ ఏంటి? వీడియో కాల్‌ ఎలా చేయాలి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్రీగా కాల్‌ చేసేదెలా? పీసీ నుంచి మొబైల్‌కి కాల్‌ చేయడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ యాప్స్‌ ఏంటి? వీడియో కాల్‌ ఎలా చేయాలి?

- జగన్‌


రెండు డివైజ్‌ల మధ్య సహజంగా జరిగే కాల్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. మామూలు టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా రూట్‌ అయ్యే కాల్స్‌ ఒక తరహా అయితే, ఇంకోటి వాయిస్‌ ఓవర్‌ ఐపీ సర్వీసుల ద్వారా నిర్వహించబడే కాల్స్‌. ఉదాహరణకు స్కైప్‌, వాట్సప్‌ వంటి అప్లికేషన్స్‌ ద్వారా మీరు చేసుకునే కాల్స్‌ అన్నీ వాయిస్‌ ఓవర్‌ ఐపీ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అవి మాత్రమే ఉచితంగా వస్తాయి. మామూలు ఫోన్‌ నెట్‌వర్క్‌లకు కాల్స్‌ చేసుకోవాలంటే కొన్ని అప్లికేషన్స్‌ ఉచితంగా కనిపిస్తాయి గానీ అవి చాలా ప్రమాదకరం కూడా! కొన్ని యాప్స్‌ విషయంలో క్రెడిట్స్‌ కొనుగోలు చేస్తే మాత్రమే టెలికాం నెంబర్లకి కాల్స్‌ చేసుకోవడానికి వీలవుతుంది.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising