ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాకర్లకు చిక్కకూడదంటే..!

ABN, First Publish Date - 2020-06-13T06:07:18+05:30

‘మా వ్యాపార ప్రకటనలు మీ ఫేస్‌బుక్‌ పేజీలో పెడితే కొన్ని డాలర్స్‌ పే చేస్తామ’ని ఇటీవల విదేశాల నుంచి కొంతమంది సైబర్‌ నేరస్థులు వల పన్నుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. డబ్బుకు ఆశపడి వారు చెప్పిన విధంగా చేసిన చాలామంది ఫేస్‌బుక్‌ పేజీలు హ్యాక్‌ అయ్యాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల నా ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయింది, సరిగ్గా అదే విధంగా మా స్నేహితుల ఖాతాలు కూడా హ్యాక్‌ అయినట్లు తెలిసింది. ఇలా జరగకుండా ఏం చేయాలి? 

- వినీల్‌కృష్ణ


‘మా వ్యాపార ప్రకటనలు మీ ఫేస్‌బుక్‌ పేజీలో పెడితే కొన్ని డాలర్స్‌ పే చేస్తామ’ని ఇటీవల విదేశాల నుంచి కొంతమంది సైబర్‌ నేరస్థులు వల పన్నుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. డబ్బుకు ఆశపడి వారు చెప్పిన విధంగా చేసిన చాలామంది ఫేస్‌బుక్‌ పేజీలు హ్యాక్‌ అయ్యాయి. అలాగే ప్రమాదకరమైన లింకులను క్లిక్‌ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. అనుమానాస్పద  వ్యక్తులకు అడ్మిన్‌ హోదా ఇవ్వడం సరైంది కాదు. మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి పూర్తిస్థాయిలో సెక్యూరిటీ సెట్టింగ్స్‌ ఎనేబుల్‌ చేసుకోవడం ద్వారా కొంతవరకు రక్షణ పొందవచ్చు.

Updated Date - 2020-06-13T06:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising