ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుత ఫీచర్లతో వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌..

ABN, First Publish Date - 2020-11-26T01:55:55+05:30

అద్భుత ఫీచర్లతో వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. త్వరలో వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌ను విడుదల చేయనుంది. అద్భుత ఫీచర్లతో వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.


అయితే వివో సంస్థ మాత్రం వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తామన్నది అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొత్తగా లీకైన సమాచారం మేరకు భారత మార్కెట్‌లో డిసెంబర్ 2న వివో వి20 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.


సెప్టెంబర్ నెలలో థాయిలాండ్ మార్కెట్‌లో వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. అక్టోబర్ నెలలో వివో వి20 ఫోన్‌ భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. వి20 ప్రో ప్రీ-ఆర్డర్ ఆఫర్లలో 10 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఉండవచ్చు.

Updated Date - 2020-11-26T01:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising