ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాప్‌ 10 బ్లూ-రే డీవీడీ ప్లేయర్లు ఇవే!

ABN, First Publish Date - 2020-02-26T21:55:48+05:30

ఒకప్పుడు డివిడి ప్లేయర్‌ అంటే అదో పెద్ద గొప్ప, ఒక అవసరం. అయితే రాను రాను యూట్యూబ్‌ లాంటి మీడియా, అమెజాన్‌ ప్రైమ్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు డివిడి ప్లేయర్‌ అంటే అదో పెద్ద గొప్ప, ఒక అవసరం. అయితే రాను రాను యూట్యూబ్‌ లాంటి మీడియా, అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులూ వచ్చేశాక - డేటా అవసరాల కోసం తప్ప- వీడియో అవసరాల కోసం డీవీడీల్ని వాడేవాళ్లు బొత్తిగా తగ్గిపోయారు. ఒక పక్క స్మార్ట్‌ టీవీ రేట్లు, ఇంకో పక్క ఇంటర్‌నెట్‌ డేటా రేట్లు విపరీతంగా తగ్గిపోవడం వల్ల - సామాన్యజనం కూడా చాలామంది 4K క్వాలిటీ వీడియో లు చూడగలుగుతున్నారు. అందువల్ల విడిగా కొనుక్కునే డీవీడీ ప్లేయర్లకి డిమాండ్‌ అమాంతం పడిపోయింది. కేవలం హెచ్‌డీ వీడియోల్ని చూపించగల డీవీడీ ప్లేయర్ల స్థానంలో బ్లూ రే క్వాలిటీ డీవీడీ ప్లేయర్లు వచ్చినా - వారి రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా డిమాండ్‌ పెరగలేదు. అయితే  హై- క్వాలిటీ వీడియోల్ని అందించగలగడం వల్ల బ్లూ-రే డీవీడీ ప్లేయర్లకి డిమాండ్‌ ఎంతో కొంత ఉంది. ఎందుకంటే కొత్త సినిమాలు కొని చూసే అలవాటున్నవారు - తమ హోమ్‌ థియేటర్‌కి అనుబంధంగా ఉన్న బ్లూ రే డీవీడీ ప్లేయర్లలో వాటిని ప్లే చేసుకుంటారు.


ఇక ఇప్పుడు 4K క్వాలిటీ వీడియోల్ని చూపించగలిగే బ్లూ రే డీవీడీ ప్లేయర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికీ అన్ని బ్లూ రే డీవీడీ ప్లేయర్లూ 4K క్వాలిటీని కలిగి ఉండడం లేదు. అలాగే అన్ని బ్లూ రే డీవీడీ ప్లేయర్ల విషయంలో అన్ని కంపెనీల ప్లేయర్లూ జనాన్ని ఆకర్షించడం లేదు. బ్లూ రే డీవీడీ ప్లేయర్ల అమ్మకాల్లో కేవలం Panasonic, Sony, Samsung, Pioneer బ్రాండ్లు మాత్రమే పాపులర్‌ గా ఉన్నాయి. ఇక XboX లాంటి గేమ్‌ కన్సోల్స్‌ కూడా 4K క్వాలిటీ బ్లూ రే డీవీడీల్ని ప్లే చేయగలుగుతాయి. కాబట్టి - ఓవరాల్‌ గా తే- ప్రత్యేకించి 4K సదుపాయం కలిగిన బ్లూ రే డీవీడీ ప్లేయర్లలో - ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ లో ఉన్నవి కొన్నే! ఆ టాప్‌ 10 డీవీడీ ప్లేయర్ల జాబితా ఇదుగో... మీకోసం :


టాప్‌ 10. Xbox One S

టాప్‌ 9.  Xbox One X

టాప్‌ 8. Panasonic DMP-UB300

టాప్‌ 7. Sony UBP-X1000ES

టాప్‌ 6. Samsung UBD-K8500

టాప్‌ 5. Panasonic DMP-UB900

టాప్‌ 4. Panasonic DMP-UB700

టాప్‌ 3. Pioneer UDP-LX500

టాప్‌ 2. Sony UBP-X800

టాప్‌ 1. Panasonic DP-UB9000

Updated Date - 2020-02-26T21:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising