ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మెసేజ్‌లను నమ్మొచ్చా?

ABN, First Publish Date - 2020-10-24T06:54:55+05:30

ఈ మధ్య నేను ఓ ఈ-కామర్స్‌ పోర్టల్‌లో ఓ ఫోన్‌ కొన్నాను. తదుపరి 11 లక్షల విలువైన కారు గెలుచుకున్నారు అంటూ ఒక మెసేజ్‌ వచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య నేను ఓ ఈ-కామర్స్‌ పోర్టల్‌లో ఓ ఫోన్‌ కొన్నాను. తదుపరి  11 లక్షల విలువైన కారు గెలుచుకున్నారు అంటూ ఒక మెసేజ్‌ వచ్చింది. ఇలాంటి మెసేజ్‌లు చాలామందికి వస్తున్నాయి. వీటిని నమ్మొచ్చా? 

- శ్రీనివాస్‌, చెన్నై


కొంతమంది స్పామర్లు వివిధ రకాల పద్ధతుల ద్వారా తాజాగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో వస్తువులను ఆర్డర్‌ చేసిన వారి వివరాలు తెలుసుకొని, వెంటనే మెసేజ్‌ పంపిస్తున్నారు. నిజంగానే ఆ సంస్థలు కారుని గిఫ్ట్‌ చేశాయని భావించి, వెంటనే వారు పేర్కొన్న నెంబర్‌కి కాల్‌ చెయ్యడం,  కొంత ప్రాసెసింగ్‌ ఫీజు కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుందని వారు డిమాండ్‌ చేయటం.. వారు చెప్పిన అకౌంట్లో ఆ అమౌంట్‌ డిపాజిట్‌ చేసిన తరవాత వారు పత్తా లేకుండా పోవడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.


Updated Date - 2020-10-24T06:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising