ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాటరీ సమస్య ఎలా పోతుంది?

ABN, First Publish Date - 2020-05-23T05:30:00+05:30

నేను సామ్‌సంగ్‌ ఏ 30 ఫోన్‌ వాడుతున్నాను. కనీసం ఒక రోజు కూడా బ్యాటరీ లైఫ్‌ రావడం లేదు. బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొన్ని యాప్స్‌ స్లీప్‌మోడ్‌లో పెట్టాను. అయినా స్ర్కీన్‌ ఆఫ్‌ చేసిన తర్వాత బ్యాటరీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను సామ్‌సంగ్‌ ఏ 30 ఫోన్‌ వాడుతున్నాను. కనీసం ఒక రోజు కూడా బ్యాటరీ లైఫ్‌ రావడం లేదు.  బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొన్ని యాప్స్‌ స్లీప్‌మోడ్‌లో పెట్టాను.  అయినా స్ర్కీన్‌ ఆఫ్‌ చేసిన తర్వాత బ్యాటరీ ఖర్చవుతుంది.  ఒక యాప్‌ ఇన్ఫో చూస్తే ‘‘ఎలో బ్యాక్‌గ్రౌండ్‌ యాక్టివిటీ’’ అనే  సెట్టింగ్‌ ఉంది? దీనికి పరిష్కారం తెలుపగలరు. 

-  వంశీ


మీరు వాడుతున్న ఫోన్లో 4000 ఎంఏహెచ్‌  కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంది. ఆ ఫోన్‌  సాధారణంగా ఒక పూర్తి రోజు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది.  అయితే మీరు ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్స్‌లో  కొన్ని అప్లికేషన్లు విపరీతంగా బ్యాటరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు బ్యాటరీ సెట్టింగ్స్‌లో ఆయా యాప్స్‌ని స్లీప్‌ మోడ్‌లోకి పెట్టినా  పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేశాక మీకు ఆ సమస్య ఏర్పడింది అన్నది గుర్తు తెచ్చుకుని వాటిని తొలగించండి. ఇకపోతే కొన్ని అప్లికేషన్లు సక్రమంగా పని చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్‌ యాక్టివిటీ  ఎనేబుల్‌ చేయబడి ఉండాలి. దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising